Australia's squad arrived in Chennai భారత్‌తో సిరిస్ కోసం చెన్నైకి చేరుకున్న క్రికెటర్లు | Oneindia

2017-09-09 1

First batch of Australia's limited-overs squad that will play five one-day internationals and three Twenty20 international games against India has arrived on Friday (September 8).
ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.

Videos similaires